Quantcast
Browsing all 363 articles
Browse latest View live

నవ్వుల నవాబు – రేలంగి వెంకట్రామయ్య

ప్రముఖ హాస్యనటుడు రేలంగి గారి మీద “మోహిని” సినిమా సంచికలో వచ్చిన ఒక వ్యాసం, అలాగే రేలంగి గారిమీద వి. ఎ. కె. రంగారావు గారి లఘు వ్యాసం.  చివరిగా గుణసుందరికధ సినిమా నుండి ఒక పాట    ..

View Article


ఆనాటి స్టిల్ ఫోటోగ్రఫీ - మన సత్యం

మన సత్యం, జైహింద్ సత్యం అని పిలవబడే ఆనాటి నిశ్చల ఛాయా చిత్రకారుడి అసలు పేరు ముసునూరు సత్యనారాయణమూర్తి, జన్మస్థలం కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఆత్కూరు. వీరిని గురించిన రెండు వ్యాసాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం...

View Article


సుప్రసిద్ధ సుబ్బారావులు - శ్రీరమణ

పేరులో ఏముంది పెన్నిధి, అనుకుంటారేమోగాని ఉన్నదంతా పేరులోనే ఉన్నది. ఇంటిపేరు నిలబెట్టాలని పెద్దవాళ్ళు అంటారుకాని, ముందు మనపేరు నిలబెట్టుకొనే ప్రయత్నంచేస్తే ఇంటిపేరు అదే నిలబడుతుంది. ఇప్పుడంటే పిల్లలకు...

View Article

బెస్ట్ సినిమా తీయలేదన్న బి. ఎన్. రెడ్డి

బి. ఎన్. రెడ్డిగారు తీసినవే పదకొండు సినిమాలు, దాంట్లో తొమ్మిది వాహినీవారి బ్యానర్ మీద, రెండు వేరేవారి బ్యానర్లకోసం దర్శకత్వం వహించినవి. వాటిల్లో అందరికీ బాగా నచ్చినది ‘మల్లీశ్వరి’, అయినా బెస్ట్ సినిమా...

View Article

చందమామ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా

చిన్నక్క: ఏం ఏకాంబరం ఏంచేస్తున్నావేమిటి?  ఏకాంబరం: ఆ ఏముంది చిన్నక్కా, ఏదో ఉబుసుపోక పాత చందమామ కధలు చదువుతున్నాను చిన్నక్క: నీకేం ఏకాంబరం, చందమామ పుస్తకాలు చక్కగా సేకరించి దాచిపెట్టుకున్నావు,...

View Article


పాత సినిమా పాటల పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా

సదానందం: హల్లో బావగారు  చిదానందం: ఆ రండి రండి బావగారు, బహుకాల దర్శనం  సదానందం: బావగారు సినిమా పాటల పుస్తకాలు ఎక్కడన్నా లభిస్తాయా, ఇదివరకు ‘సఖియా.కాం’ అన్న వెబ్సైట్లో సినిమా పాటల పుస్తకాలు స్కాన్ చేసిన...

View Article

తెలుగు ప్రముఖుల సంతకాలు

ఒక ప్రసిద్ధ రచయితగాని, విశిష్ఠ వ్యక్తిగాని స్వయానా సంతకంచేసిన పుస్తకము మనదగ్గర ఉంటే కలిగే ఆనందం వేరు. ఒక్కోసారి రచయితలు, పండితాభిప్రాయం కోసమో, జ్ఞాపకార్ధమో, అభిమానంతోనో ఇచ్చిన పుస్తకాలు అటుతిరిగి...

View Article

మనచిత్రకారులు – శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు

ఈ ‘మనచిత్రకారులు’ శీర్షికన ఇప్పటి వరకు ముప్ఫై మందికి పైగా చిత్రకారుల చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవాళ ప్రముఖ చిత్రకారులు   శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు వరంగల్...

View Article


ఒక్క తెలుగు - ఒక్క వెలుగు - శ్రీ దాశరధి కృష్ణమాచార్య

ప్రపంచ తెలుగు మహాసభల నేపధ్యంలో, ప్రముఖ కవి శ్రీ దాశరధి కృష్ణమాచార్య గారు రచించిన గేయాలను మననం చేసుకోవటం సందర్భోచితం అనిపిస్తోంది. . “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ రాసిన ఆ చేత్తోనే ఆ మహాకవి రాసిన...

View Article


ఆంధ్ర విశ్వకళాపరిషత్

ఆంధ్ర యూనివర్శిటి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరగబోతున్న తరుణంలో, ఒక్కసారి అలా గతంలోకి వెళితే, మొదట ఈ విశ్వవిద్యాలయమును బెజవాడలో 1926లో నెలకొల్పారు. అయితే ఈ విశ్వవిద్యాలయమును గుంటూరులో పెట్టాలని, కాదు...

View Article

నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు

ప్రపంచ తెలుగు మహాసభల తరుణంలో నాటి “నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” అన్న వ్యాసం చూద్దాము. ఇది “విభూతి” అన్న 1939 నాటి సంచికలో వచ్చింది. ఇలాంటి వ్యాసాలవల్ల ఆనాటి తెలుగు పత్రికల తీరు తెన్నులు తెలిసే...

View Article

నాటి బ్రిటిష్ వారి దుబాసీ ‘కావలి వెంకట బొఱ్ఱయ్య’

నాటి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో మనదేశంలో మొదటి సర్వేయర్ జనరలుగా పనిచేసిన ప్రముఖ వ్యక్తి కల్నల్ మెకంజీ (1754 – 1821). బ్రిటిష్ వారికింద పనిచేసేవారిని దుబాసీగా వ్యవహరించేవారు. మెకంజీ కింద ముగ్గురు...

View Article

జింబో నగర ప్రవేశం

1958లో వచ్చిన హిందీ చిత్రం “జింబో”, దీని డబ్బింగ్ 1959లో “జింబో” సినిమాగా తెలుగులో వచ్చింది. ఈ సినిమాలో సుశీల గారు పాడిన “అవును నిజం ప్రణయరధం”, “ఈ కధ ఇది కల కాదు” అన్న పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి....

View Article


సారస్వతనికేతనం – వేటపాలెము

ఈనాడు మనకు “ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ” వారివల్ల లభిస్తున్న అలనాటి పాతసంచికలు చాలావరకు ఈ “సారస్వతనికేతనం” పుణ్యఫలమే. ఈ గ్రంధాలయం 15 అక్టోబర్ 1918లో స్థాపించబడింది. వచ్చే ఏడాదికి వంద వసంతాలు...

View Article

నాగయ్య - త్యాగయ్య

శ్రీ చిత్తూరు నాగయ్య గారి గురించి వచ్చిన రెండు వ్యాసాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఒక వ్యాసం శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు రాసినది. ఈ రెండు వ్యాసాలు ఆంధ్రప్రభ వారి “మోహిని” సంచికలో వచ్చినవి. 1950 నాటి...

View Article


చింతామణి నాటకం పద్యాలు

ఈమాట.కామ్ వెబ్సైట్లో పరుచూరి శ్రీనివాస్ గారు చింతామణి నాటకంలోని పద్యాల ఆడియోలు పోస్ట్ చేశారు. ఆ ఆడియోల తాలూకు పద్యాల సాహిత్యం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కింది లింకు ద్వారా అటు పద్యాలు ఇటు...

View Article

ప్రజాకవి – నాజర్

ప్రఖ్యాత బుర్రకధ కాళాకారుడు నాజర్ గారి జీవితానికి సంబంధించిన వ్యాసం ఇది. అయితే ఇది 1947 నాటి వ్యాసం. “అభ్యుదయ” జూన్ 1947 సంచికలో వచ్చినది. 1954లో వచ్చిన “అగ్గిరాముడు” సినిమాలో వీరు నటించి గానం చేసిన...

View Article


వివేకానంద వాణి – కొంగర జగ్గయ్య

స్వామి వివేకానంద (12.01.1863 – 04.07.1902) చికాగోలో 1893లో విశ్వమత సమ్మేళనములో చేసిన ప్రసంగం 1993 నాటికి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామి వివేకానంద బోధనలతో కూడిన ఒక ఆడియో రికార్డు వెలువడింది....

View Article

స్వామి వివేకానంద ఇంటర్వ్యూ – వ్యాసము

వివేకానంద స్వామి గారు (12.01.1863 – 04.07.1902) ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి 1898నాటి “ప్రబుద్ధ భారత” ఆంగ్ల మాస పత్రికలో ప్రచురించారు. దాని ఆంధ్రానువాదము “జాగృతి” 1962నాటి సంచికలో వచ్చింది. స్వామి వివేకానంద...

View Article

తెలుసుకోదగ్గ తెలుగువారు – పిఠాపురం రాజా

పిఠాపురం రాజా శ్రీ రావు వేంకట సూర్యారావు బహదూర్ (1885-1964) వారి జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఆంధ్ర పత్రిక వజ్రోత్సవ సంచిక నుండి. 

View Article
Browsing all 363 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>