ఒక ప్రసిద్ధ రచయితగాని, విశిష్ఠ వ్యక్తిగాని స్వయానా సంతకంచేసిన పుస్తకము మనదగ్గర ఉంటే కలిగే ఆనందం వేరు. ఒక్కోసారి రచయితలు, పండితాభిప్రాయం కోసమో, జ్ఞాపకార్ధమో, అభిమానంతోనో ఇచ్చిన పుస్తకాలు అటుతిరిగి ఇటుతిరిగి పాత పుస్తకాలవారి దగ్గర దర్శనమిస్తూవుంటాయి . అలా సేకరించిన పుస్తకాలలోని సంతకాలు కొన్ని చూద్దాము.
విజయచిత్ర మాసపత్రికవారు బాలుగారి సంతకంతోకూడిన “తెలుగు సినిమా పాట” పుస్తకం అప్పట్లో
↧