ఈ ‘మనచిత్రకారులు’ శీర్షికన ఇప్పటి వరకు ముప్ఫై మందికి పైగా చిత్రకారుల చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవాళ ప్రముఖ చిత్రకారులు శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు వరంగల్ జిల్లా మహబుబబాద్ తాలూకా పెనుగొండ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో 07.01.1924 నాడు జన్మించారు. ప్రధమ తెలుగు మహాసభల సందర్భంగా వీరు ‘తెలుగు తల్లి’ చిత్రాన్ని చిత్రించారు. వీరు చిత్రలేఖనము మీద అనేక
↧