మన సత్యం, జైహింద్ సత్యం అని పిలవబడే ఆనాటి నిశ్చల ఛాయా చిత్రకారుడి అసలు పేరు ముసునూరు సత్యనారాయణమూర్తి, జన్మస్థలం కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఆత్కూరు. వీరిని గురించిన రెండు వ్యాసాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కొంత మంది సినిమా తారల అరుదైన చిత్రాలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది, ఇవి వారి స్టిల్ ఫోటోగ్రఫీ చిత్రాల నుండి కావు. వీరి దగ్గర ఒక పెద్ద ఫోటో లైబ్రరీని పెట్టగలిగేంత స్టిల్స్ వున్నాయిట.
↧