ఈనాడు మనకు “ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ” వారివల్ల లభిస్తున్న అలనాటి పాతసంచికలు చాలావరకు ఈ “సారస్వతనికేతనం” పుణ్యఫలమే. ఈ గ్రంధాలయం 15 అక్టోబర్ 1918లో స్థాపించబడింది. వచ్చే ఏడాదికి వంద వసంతాలు పూర్తవుతాయి. ప్రకాశం జిల్లాలోని చీరాలకు సమీపంలో ఉన్నది వేటపాలెం. దీని వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ ఊటుకూరి వేంకట సుబ్రాయ శ్రేష్ఠి గారు. మొదట ఇది “హిందూ యువజన సంఘం” కింద ఏర్పాటు అయింది. వీరు ఈ
↧