నాటి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో మనదేశంలో మొదటి సర్వేయర్ జనరలుగా పనిచేసిన ప్రముఖ వ్యక్తి కల్నల్ మెకంజీ (1754 – 1821). బ్రిటిష్ వారికింద పనిచేసేవారిని దుబాసీగా వ్యవహరించేవారు. మెకంజీ కింద ముగ్గురు సోదరులు పనిచేశారు. వారిని కావలి సోదరులు అనేవారు. వారిలో ప్రముఖులు కావలి బొఱ్ఱయ్య గారు (1776- 1803), మిగతా సోదరుల పేర్లు వెంకట రామస్వామి, వెంకట లక్ష్మయ్య. మెకంజీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్న 1816 నాటి
↧