ఆంధ్ర యూనివర్శిటి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరగబోతున్న తరుణంలో, ఒక్కసారి అలా గతంలోకి వెళితే, మొదట ఈ విశ్వవిద్యాలయమును బెజవాడలో 1926లో నెలకొల్పారు. అయితే ఈ విశ్వవిద్యాలయమును గుంటూరులో పెట్టాలని, కాదు బెజవాడలో పెట్టాలని చాలా వాడివేడి చర్చ జరిగింది. దీనిగురించి అనేక వ్యాసాలు నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 1926 నాటికే అటు గుంటూరులో అరండల్ పేట, బ్రాడీపేట ఇటు బెజవాడలో గవర్నరుపేట, గాంధీనగర్
↧