1958లో వచ్చిన హిందీ చిత్రం “జింబో”, దీని డబ్బింగ్ 1959లో “జింబో” సినిమాగా తెలుగులో వచ్చింది. ఈ సినిమాలో సుశీల గారు పాడిన “అవును నిజం ప్రణయరధం”, “ఈ కధ ఇది కల కాదు” అన్న పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఒకసారి “ఈ కధ ఇది కలకాదు” పాట చవిచూద్దాము.
↧