సదానందం: హల్లో బావగారు
చిదానందం: ఆ రండి రండి బావగారు, బహుకాల దర్శనం
సదానందం: బావగారు సినిమా పాటల పుస్తకాలు ఎక్కడన్నా లభిస్తాయా, ఇదివరకు ‘సఖియా.కాం’ అన్న వెబ్సైట్లో సినిమా పాటల పుస్తకాలు స్కాన్ చేసిన కాపీలు లబించేవి, ఇప్పుడు ఆ వెబ్సైట్ లేదు, ఆ పుస్తకాలు లేవు. అలా స్కాన్ చేసిన పుస్తకాలు ఎక్కడన్నా దొరుకుతాయాయని
చిదానందం: ఈ పాత సినిమా పాటల పుస్తకాలు దొరికే ఒక వెబ్సైట్
↧