బి. ఎన్. రెడ్డిగారు తీసినవే పదకొండు సినిమాలు, దాంట్లో తొమ్మిది వాహినీవారి బ్యానర్ మీద, రెండు వేరేవారి బ్యానర్లకోసం దర్శకత్వం వహించినవి. వాటిల్లో అందరికీ బాగా నచ్చినది ‘మల్లీశ్వరి’, అయినా బెస్ట్ సినిమా తీయలేకపోయానన్నారు. పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారు 1973లో బి.ఎన్. గారితో చేసిన ఇంటర్వ్యూ తాలూకు వ్యాసం చూద్దాము.
గొల్లపూడి మారుతీరావు గారు బి.ఎన్. గారిమీద ఒక పుస్తకం
↧