నరసదాసు విరచిత సంప్రదాయ కీర్తనలు
చిత్తరంజన్ బృందం గానం చేసిన నరసదాసు కృతులు “దశరధనందన రామా ఘనశ్యామా” మరియు “కేశవ గోవింద మాధవా యని కీర్తన చేయుట ఎన్నటికో” వినండి. Source: Internet
View Articleశ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి
“నల్లనిమేని నగవుచూపులవాడు” అన్నమాచార్యుల వారి కీర్తన, శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం. .. ఆలాపనతో ప్రారంభమై ఈ కీర్తన దాదాపు అరగంట సేపు వినవస్తుంది. కీర్తన...
View Articleమన ఘంటసాల – ప్రముఖుల అభిప్రాయాలు
ఘంటసాల గారిపై ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన చిన్న కార్యక్రమం. ఇందులో సినారె, అక్కినేని, జమున, బాలసరస్వతి, జానకి, కె. ఎస్. రామిరెడ్డి, సుధామ గార్ల స్వరాలతోపాటు ఘంటసాల గారి స్వరం కూడా వినవచ్చు. ఆకాశవాణి...
View Articleనానాటి బ్రతుకు నాటకము – కదిరి గోపాలనాథ్ గారి కచేరీ
“నానాటి బ్రతుకు నాటకము” అన్నమాచార్య కీర్తన, శ్రీ కదిరి గోపాలనాథ్ గారి శాక్సాఫోన్ కచేరి.ఆకాశవాణి వారి ప్రసారం నుండి. Source: The Hindu ..
View Articleనిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు – చెళ్ళపిళ్ల వారి వ్యాసం
నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు గార్ల జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారు ఆంధ్రపత్రిక వారపత్రికలో (29.12.1948) వచ్చిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసం ఇక్కడ...
View Articleరజని గారి సంగీత రూపకం - సంగీత గంగోత్రి
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి”. పాల్గొన్న గాయనీ గాయకులు తిరుపతి త్యాగరాజు, మోదుమూడి సుధాకర్, కరైకుడి ఎస్. కన్నన్, డి. వి. మోహన కృష్ణ, మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వి. వి....
View Articleఅన్నమాచార్య కీర్తన – శ్రీ మోదుమూడి సుధాకర్ గారు
శ్రీ మోదుమూడి సుధాకర్ గారు అధ్భుతంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తన “మొల్లలేలె నాకు తన్నె ముడుచు కొమ్మనవె” వినండి. ముందుగా రజని గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి” చివర్లో వినవచ్చిన అన్నమాచార్యులవారి...
View Articleఆన్ లైన్ రేడియో ప్రసారాలు – రికార్డింగ్
బాలయ్య: చిన్నక్కా, చిన్నక్కా ఏకాంబరం: ఏం బాలయ్య చాలా హుషారుగా వచ్చావు, చిన్నక్క కాసేపట్లో వస్తానందిలే బాలయ్య: ఇప్పుడు ఆకాశవాణి వారి ప్రసారాలు రేడియోలోనే కాకుండా, కంప్యూటర్ లో కూడా వినొచ్చని విన్నాను...
View Articleలలితగేయాలు
పరుచూరి శ్రీనివాస్ గారు “ఈమాట” లో శ్రీ ఎన్. సి. వి. జగన్నాధాచార్యులు గారు గానం చేసిన 5 లలితగేయాలు పోస్ట్ చేశారు. వాటిల్లో మూడు గేయాలకు ఇక్కడ సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ కింది లింకు ద్వారా అటు...
View Article“విభుడేగుదెంచేటి వేళాయనే చెలి” - లలితగేయం
“విభుడేగుదెంచేటి వేళాయనే చెలి”, శ్రీ నండూరి రామ్మోహనరావు గారి మనోహరమైన లలితగేయం శ్రీమతి బాలాత్రిపురసుందరి గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ఈ ప్రసారాన్ని అందించినవారు పరుచూరి శ్రీనివాస్ గారు (ఈ మాట)....
View Article“కొండనుండి కడలిదాకా” రజని గారి సంగీత రూపకం
“కొండనుండి కడలిదాకా” శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం. ఇందులో ‘గోదావరి నది’ గా మాట్లాడినది శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు. ..
View Articleమతమంటే మరియేమిటన్న - పుట్టపర్తి వారి గేయం
మతమంటే మరియేమిటన్న మన పురాణాలలో చూసి చెప్పన్న రచన – పుట్టపర్తి నారాయణాచార్యులు గారు సంగీతం – చిత్తరంజన్ గారు గానం - వేదవతి ప్రభాకర్ గారు, కె. బి. కె. మోహనరాజు గారు ఆకాశవాణి వారి ప్రబోధగీతం Tags:...
View Articleఆమ్రపాలి - రేడియో నాటిక
ఈ నాటకంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా ఏళ్ళ తరువాత శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు, శ్రీ కోకా సంజీవరావు గారు తిరిగి రేడియో నాటకంలో నటించటం, అందునా ఈ నాటకంలో ఆవిడ ప్రధాన భూమిక వహించటం, ఈ వయస్సులో కూడా వారు...
View Articleనాటి మద్రాసు రేడియో కేంద్ర ప్రసార చిత్రాలు
ఈమధ్యన తవ్వకాల్లో, ఆనాటి ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం వారి ప్రసార చిత్రాలు కొన్ని బయటపడ్డాయి. ఈ అరుదైన చిత్రాలపై ఒకసారి దృష్టి సారిద్దాము. ఇవన్నీ 1938 - 1945 నాటివి. Tags: Old
View Articleమన సంగీత విద్వాంసులు
కొంతమంది ప్రముఖ సంగీత విద్వాంసుల చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరంతా మన తెలుగువారు కావటం ముదావహం. షేక్ చిన్న మౌలానా
View Articleఅష్టాక్షరి స్తోత్ర గీతాలు – మంగళంపల్లి వారు
ఆడేటి ముచ్చట గనరే, నామ కుసుమముల పూజించి – రెండు అష్టాక్షరి స్తోత్రగీతాలు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. చాలా అరుదైన పాటలు. నామ కుసుమముల పూజించి .....
View Articleప్రబోధ గేయాలు
మనదేశం పచ్చగా మన ప్రజలు చల్లగా, గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా, తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా, అదిగదిగో రాజఘట్ట అదిగో మానవుకోవెల - అనే నాలుగు ప్రబోధ గేయాలు విందాము. మనదేశం పచ్చగా మన ప్రజలు...
View Articleశివపంచాక్షరీ నక్షత్రమాల స్తోత్రం
మహాశివరాత్రి సందర్భంగా ఓ శివకీర్తన విందాము, ఈ కీర్తన ఈ మధ్యకాలంలో చాలామంది వినియుండకపోవచ్చు. గోపాలరత్నం గారు కూడా పాడినట్లుగా అనిపిస్తుంది. నక్షత్రమాల కాబట్టి 27 శ్లోకాలు వుంటాయి, కానీ మనకు ఇక్కడ...
View Articleమానవతా గగనంలో - కె. బి. కె. మోహనరాజు గారు పాడిన గేయం
“మానవతా గగనంలో మల్లెవాన కురిసినదే” - కె. శేషులత గారు మరియు కె. బి. కె. మోహనరాజు గారు పాడిన గేయం ఒకటి విందాము, ఆకాశవాణి – హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం .. Tags: Manavatha gaganamlo, K B K Mohan Raju, K...
View Articleసజీవ స్వరాలు – మంగళంపల్లి వారితో ఇంటర్వ్యూ
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం వినండి. పరిచయం చేసిన వారు ప్రయాగ వేదవతి గారు. ఆకాశవాణి విజయవాడ ప్రసారం. Tags: Sajeeva Swaralu, Mangalampalli Balamurali Krishna, Prayaga Vedavathi,
View Article