పేరులో ఏముంది పెన్నిధి, అనుకుంటారేమోగాని ఉన్నదంతా పేరులోనే ఉన్నది. ఇంటిపేరు నిలబెట్టాలని పెద్దవాళ్ళు అంటారుకాని, ముందు మనపేరు నిలబెట్టుకొనే ప్రయత్నంచేస్తే ఇంటిపేరు అదే నిలబడుతుంది. ఇప్పుడంటే పిల్లలకు పేర్లు పెట్టటానికి నానా తంటాలూ పడుతున్నారు కానీ ఇదివరలో ఆ ఇబ్బంది అట్టేలేదు. ఒకరి పేరు అతని ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుందా అంటే, కొంతమంది విషయంలో చూపించి ఉండవచ్చు. దేవుడి పేరు పెట్టుకొని ఎన్ని
↧