ఈమాట.కామ్ వెబ్సైట్లో పరుచూరి శ్రీనివాస్ గారు చింతామణి నాటకంలోని పద్యాల ఆడియోలు పోస్ట్ చేశారు. ఆ ఆడియోల తాలూకు పద్యాల సాహిత్యం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కింది లింకు ద్వారా అటు పద్యాలు ఇటు సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి పులిపాటి వెంకటేశ్వర్లు (భవానీ శంకరం పాత్ర), వేమూరి గగ్గయ్య (భవానీ శంకరం పాత్ర), గండికోట జోగినాధం (సుబ్బిశెట్టి పాత్ర), రామతిలకం (చింతామణి పాత్ర) గార్లు పాడినవి. చింతామణి
↧