Quantcast
Channel: శోభనాచల
Browsing all 363 articles
Browse latest View live

జనమెరుగని ‘మాయ’ – బజార్

కళాదర్శకుడు శ్రీ కళాధర్ గారు మాయాబజార్ సినిమా గురించి చెప్పిన కొన్ని సంగతులు, టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచిక నుండి.  ..

View Article


మనచిత్రకారులు - సుసర్ల వెంకట రామయ్య

ఆనాటి చిత్రకారులు సుసర్ల వెంకట రామయ్య గారివి మూడు చిత్రాలు చూద్దాము. వీరు కూడా బందరు జాతీయ కళాశాలలో అభ్యసించినట్లు అలాగే వీరిది తూర్పు గోదావరి జిల్లా పెదపూడి అని తెలుస్తోంది. 

View Article


మన సంగీత విద్వాంసులు - జాన్ బి హిగ్గిన్స్

ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ జాన్ బి హిగ్గిన్స్ గారి గాత్ర సంగీతం వినండి. విదేశంలో జన్మించి మనదేశానికివచ్చి కర్ణాటకసంగీతం అభ్యసించి, త్యాగరాజస్వామివారి “ఎందరో మహానుభావులు” కీర్తన అవలీలగాపాడి ప్రముఖుల...

View Article

చిన్నిశిశువులో దశావతార దర్శనము

చిన్నపిల్లల కదలికలు, చేష్టలు తల్లిదండ్రులకు, ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని కలుగజేస్తాయి. పిల్లలు బోర్లాపడటం మొదలుపెట్టటంతో కధ ఆరంభమవుతుంది. శిశువు కదలికలో పరమాత్మ దశావతార రూపాలను దర్శించి, వర్ణించిన శ్రీ...

View Article

ఏడు దశాబ్దాల ఎల కోయిల – రావు బాలసరస్వతి

ప్రముఖ నేపధ్యగాయని రావు బాలసరస్వతీదేవి గారి గురించి “సురభి” జనవరి 2011 సంచికలో వచ్చిన ఒక వ్యాసం చూద్దాము. వీరి పాటలు గతంలో చాలా సందర్భాలలో పోస్ట్ చెయ్యటం జరిగింది. కింది లింకు ద్వారా కొన్ని పాటలు...

View Article


ధర్మసందేహాలు – బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు

“ధర్మసందేహాలు” దీనికి ఆద్యులు ఉషశ్రీ గారు. రేడియోలో విజయవాడ కేంద్రం నుండి మధ్యాహ్నంపూట వచ్చిన వీరి కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. అలాగే బహుకాలంపాటు స్వాతి మాసపత్రికలో వచ్చిన మల్లాది వారి “పురాణ...

View Article

శ్రీకృష్ణ జనన మహోదయం

పి. బి. శ్రీనివాస్ గారు పాడిన ఈ గేయం వింటూ కృష్ణుడి మీద వడ్డాది పాపయ్య గారు గీసిన ఈ చిత్రాలు చూడండి.  ..

View Article

నా సంగీతం ఓ ప్రయాణం – (బేబి) ఇ. గాయత్రి గారు

ప్రముఖ వీణా విద్వాంసురాలు గాయత్రి గారి ఇంటర్వ్యూ ఒకటి సురభి సంచికలో ప్రచురించారు. ఆ వివరాలేమిటో చూసి, వారు వీణపై పలికించిన మూడు కీర్తనలు, ఒక సినిమా పాట విందాము. అలాగే వారు శ్రీ పి. బి. శ్రీనివాస్...

View Article


నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్ – ఈలపాట రఘురామయ్య

ప్రముఖ నాటక, సినీ కళాకారులు శ్రీ కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య గారి గురించిన వివరాలు స్వాతి మాసపత్రికలో వచ్చినవి పోస్ట్ చెయ్యటం జరిగింది, దానితో పాటు మరిన్ని వివరాలు, వారు పాడిన మూడు పాటలు కూడానూ. 

View Article


మన సంగీత విద్వాంసులు - శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించిన వ్యాసం ఒకటి “సురభి” నవంబర్ 2010 సంచికలో వచ్చినది చూసి, వారు పాడిన గేయం మరియు అన్నమాచార్య కీర్తన విందాము.  Source: Wiki వడ్డేపల్లి కృష్ణ గారి గేయం “గతం...

View Article

లలిత సంగీత ‘చిత్తరంజనం’

ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారిపై టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచికలో వచ్చిన వ్యాసం చూసి, వారు పాడిన గేయాలు విందాము. 

View Article

సంగీత కళానిధి – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు

శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జీవిత ప్రస్థానానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని, చివరగా వారు పాడిన అన్నమాచార్యుల వారి కీర్తన “నానాటి బతుకు నాటకము” విందాము. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారు...

View Article

ప్రముఖ వీణా విద్వాంసులు – శ్రీ మంచాళ జగన్నాధరావు గారు

మంచాళ జగన్నాధరావు (1921 – 1985) గారు సరస్వతీ వీణ విద్వాంసులు. వీరు విజయనగరం దగ్గర చీపురుపల్లిలో జన్మించారు. చాలాకాలం ఆకాశవాణిలో పనిచేశారు. అనేక లలిత, భక్తి గేయాలకు సంగీతం సమకూర్చారు. మంగళంపల్లి,...

View Article


ఈలపాట విద్వాంసులు – శ్రీ కె. శివప్రసాద్ గారు

ఈలపాట అనగానే మనకు రఘురామయ్య గారు గుర్తుకు వస్తారు, కాని అలాగే మదిలో మెలిగే మరొక ప్రముఖ విద్వాంసులు శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారు. వీరు అతి చిన్న వయసు నుండి ఈలపాటలో ప్రావీణ్యం సంపాదించారు. దేశ విదేశాలలో...

View Article

మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గురించి “సురభి” సంచికలో వచ్చిన వ్యాసం ఇది. చివరిగా వారి గళంలో “రార మాయింటిదాకా” త్యాగరాజస్వామి వారి కీర్తన విందాము.  ..

View Article


సంగీతమే నా ప్రపంచం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

“సంగీతమే నా ప్రపంచం” అంటూ మంగళంపల్లి వారి ఈ వ్యాసం “సురభి” మొదటి సంచికనుండి. చివరగా మంగళంపల్లి వారి గళంలో ఒక గేయం, వింజమూరి సీతాదేవి గారి సేకరణ “భక్తి-ముక్తి” నుండి.  ..

View Article

నిలువునా నటమూర్తి - లింగమూర్తి

ప్రముఖ సినీ నటులు శ్రీ ముదిగొండ లింగమూర్తి గారి గురించి ఆంధ్రప్రభ వారి ప్రత్యేక సినిమా సంచిక “మోహిని” లో వచ్చిన ఒక వ్యాసం చూద్దాము.

View Article


మాణిక్యవీణ – విద్వాన్ విశ్వం

నాటి ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో ‘మాణిక్యవీణ’, ‘తెలుపు నలుపు’ శీర్షికల కింద వచ్చిన శ్రీ విద్వాన్ విశ్వం గారి వ్యాసాలు కొన్నిఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరు 21.10.1915న అనంతపురం జిల్లాలోని ‘తరిమెల’...

View Article

ఎమ్వీయల్ – ముత్యాలముగ్గు

‘ఎమ్వీయల్’ అనబడే ‘మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు’ గారు (21.09.1944 – 23.01.1986) ‘బందరు’ దగ్గర ‘గూడూరు’లో జన్మించారు. నూజివీడులో ‘ధర్మ అప్పరాయ కళాశాల’లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. మంచి వక్త, కవి,...

View Article

నాచిన్ననాటి ముచ్చట్లు – శ్రీ కె. ఎన్. కేసరి గారు

శ్రీ కె. ఎన్. కేసరి గారు (1875-1953) అలనాటి మహిళల సంచిక “గృహలక్ష్మి” సంపాదకులు, ఆయుర్వేదం మందులు తయారుచేసే “కేసరి కుటీరం” వ్యవస్థాపకులు. మనపెద్దవాళ్ళు వాళ్ళచిన్నప్పటి విషయాలు చెబుతూవుంటే ఆసక్తికరంగా...

View Article
Browsing all 363 articles
Browse latest View live