ప్రపంచ తెలుగు మహాసభల తరుణంలో నాటి “నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” అన్న వ్యాసం చూద్దాము. ఇది “విభూతి” అన్న 1939 నాటి సంచికలో వచ్చింది. ఇలాంటి వ్యాసాలవల్ల ఆనాటి తెలుగు పత్రికల తీరు తెన్నులు తెలిసే అవకాశం వుంటుంది.
1926 నాటి “ఆంధ్రపత్రిక”లో వచ్చిన “గోలకొండ పత్రిక” ప్రకటన
1925 నాటి “శారద” వారపత్రికలో వచ్చిన “నీలగిరి పత్రిక” ప్రకటన
↧