ప్రఖ్యాత బుర్రకధ కాళాకారుడు నాజర్ గారి జీవితానికి సంబంధించిన వ్యాసం ఇది. అయితే ఇది 1947 నాటి వ్యాసం. “అభ్యుదయ” జూన్ 1947 సంచికలో వచ్చినది. 1954లో వచ్చిన “అగ్గిరాముడు” సినిమాలో వీరు నటించి గానం చేసిన “అల్లూరి సీతారామరాజు” బుర్రకధ అందరూ ఎరిగినదే.
↧