ప్రపంచ తెలుగు మహాసభల నేపధ్యంలో, ప్రముఖ కవి శ్రీ దాశరధి కృష్ణమాచార్య గారు రచించిన గేయాలను మననం చేసుకోవటం సందర్భోచితం అనిపిస్తోంది. . “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ రాసిన ఆ చేత్తోనే ఆ మహాకవి రాసిన “ఒక్క తెలుగు - ఒక్క వెలుగు” అన్న ఈ గేయ స్ఫూర్తిని ప్రపంచ తెలుగు మహాసభలలో ఆచరిస్తే, తెలుగుకు వెలుగేవెలుగు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా “తెలుగు తల్లి” చిత్రాన్ని చిత్రించిన శ్రీ కొండపల్లి
↧