ఈలపాట అనగానే మనకు రఘురామయ్య గారు గుర్తుకు వస్తారు, కాని అలాగే మదిలో మెలిగే మరొక ప్రముఖ విద్వాంసులు శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారు. వీరు అతి చిన్న వయసు నుండి ఈలపాటలో ప్రావీణ్యం సంపాదించారు. దేశ విదేశాలలో కచేరీలు చేశారు. ఎన్నో బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు, సన్మానాలు, ప్రముఖుల ప్రశంసలు పొందారు. కర్ణాటక సంగీతంలోని కీర్తనలు ఈలవేస్తూ పలికించటం అంత తేలికైన విషయం కాదు. ముప్ఫైఏళ్ళకిందటే వీరి
↧