‘ఎమ్వీయల్’ అనబడే ‘మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు’ గారు (21.09.1944 – 23.01.1986) ‘బందరు’ దగ్గర ‘గూడూరు’లో జన్మించారు. నూజివీడులో ‘ధర్మ అప్పరాయ కళాశాల’లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. మంచి వక్త, కవి, రచయిత. తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన ‘ముత్యాలముగ్గు’ సినిమాకు వీరు నిర్మాత. వీరు ‘ప్రభవ’ అనే మాసపత్రికకు సంపాదకుడుగా పనిచేశారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చిన వీరి ‘యువజ్యోతి’
↧