ప్రముఖ వీణా విద్వాంసురాలు గాయత్రి గారి ఇంటర్వ్యూ ఒకటి సురభి సంచికలో ప్రచురించారు. ఆ వివరాలేమిటో చూసి, వారు వీణపై పలికించిన మూడు కీర్తనలు, ఒక సినిమా పాట విందాము. అలాగే వారు శ్రీ పి. బి. శ్రీనివాస్ గారితో కలిసిపాడిన ఒక గేయం కూడా విందాము (గేయరచన, సంగీతం పి. బి. శ్రీనివాస్ గారు)
Source: The Hindu
Source: The Hindu
↧