ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ జాన్ బి హిగ్గిన్స్ గారి గాత్ర సంగీతం వినండి. విదేశంలో జన్మించి మనదేశానికివచ్చి కర్ణాటకసంగీతం అభ్యసించి, త్యాగరాజస్వామివారి “ఎందరో మహానుభావులు” కీర్తన అవలీలగాపాడి ప్రముఖుల మన్ననలు పొందారు. రేడియోలో వచ్చిన వారి కీర్తనలు ఒక మూడు పోస్ట్ చెయ్యటం జరిగింది.
వారి గురించిన అరుదైన సమాచారం ఈ లింకు ద్వారా చదవవచ్చు
↧