మంచాళ జగన్నాధరావు (1921 – 1985) గారు సరస్వతీ వీణ విద్వాంసులు. వీరు విజయనగరం దగ్గర చీపురుపల్లిలో జన్మించారు. చాలాకాలం ఆకాశవాణిలో పనిచేశారు. అనేక లలిత, భక్తి గేయాలకు సంగీతం సమకూర్చారు. మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన నండూరివారి ఎంకిపాటలకు వీరు సంగీతం సమకూర్చారు. బహుగ్రంధకర్త. బాలసరస్వతీ దేవి గారు పాడిన “బంగారు పాపాయి” గేయం వీరు రచించినదే. వీరిని గురించిన మరిన్ని వివరాలు,
↧