శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించిన వ్యాసం ఒకటి “సురభి” నవంబర్ 2010 సంచికలో వచ్చినది చూసి, వారు పాడిన గేయం మరియు అన్నమాచార్య కీర్తన విందాము.
Source: Wiki
వడ్డేపల్లి కృష్ణ గారి గేయం “గతం గంధాలద్దుకుంటూ, వర్తమానం దిద్దుకుంటూ, బతుకు రమ్యం చేసుకోవోయ్, భావిగమ్యం చేరుకోవోయ్” అనే ప్రభోదాత్మక గేయం గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో విందాము. సంగీతం ఓగేటి
↧