నాటి ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో ‘మాణిక్యవీణ’, ‘తెలుపు నలుపు’ శీర్షికల కింద వచ్చిన శ్రీ విద్వాన్ విశ్వం గారి వ్యాసాలు కొన్నిఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరు 21.10.1915న అనంతపురం జిల్లాలోని ‘తరిమెల’ గ్రామంలో జన్మించారు. వీరి అసలు పేరు ‘మీసరగండ విశ్వరూప శాస్త్రి’. వీరు ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక సంపాదకులుగా పనిచేశారు.
↧