Quantcast
Browsing all 363 articles
Browse latest View live

మనచిత్రకారులు – కళ్యాణ్ ప్రసాద్ శర్మ గారు

ప్రముఖ చిత్రకారులు శ్రీ పైడిరాజు గారి శిష్యులు అయిన కళ్యాణ్ ప్రసాద్ శర్మ గారి చిత్రాలు కొన్ని చూద్దాము.  Source: Facebook వీరి గురించిన మరింత సమాచారం ఈ  లింకు ద్వారా చదవవచ్చు. వీరి చిత్రాలు కొన్ని...

View Article


బుద్ధం శరణం గచ్ఛామి – వర్ణచిత్రాలు

బుద్ధుడి, నాగార్జనుడి, అజంత చిత్రాలు కొన్ని చూద్దాము, ఇవన్ని పాత సంచికలనుండి సేకరించినవి.  వడ్డాది పాపయ్య వడ్డాది పాపయ్య వడ్డాది పాపయ్య వడ్డాది పాపయ్య వడ్డాది పాపయ్య గెనిసెట్టి కొండపల్లి శేషగిరిరావు...

View Article


మాగోఖలే గారి ప్రముఖుల రేఖా చిత్రాలు

ప్రముఖ చిత్రకారులు, రచయిత, సినీ కళాదర్శకులు అయిన శ్రీ మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గారు గీసిన ప్రముఖుల రేఖాచిత్రాలు, ఇతర చిత్రాలు చూడండి. ఇంతకుముందు రెండుసార్లు వీరివి పదిహేను చిత్రాలదాకా పోస్ట్ చెయ్యటం...

View Article

గిడుగు రామమూర్తి పంతులు గారితో 36 గంటలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గిడుగు వారితో శ్రీపాద వారు నెఱపిన సంభాషణ ఒకటి 1935 “ప్రభుద్ధాంధ్ర” సంచికలో ప్రచురితమైనది. అది తిరిగి ‘అభ్యుదయ” ఏప్రిల్ 1980 సంచికలో ప్రచురించారు. ఆ సంభాషణ ఏమిటో చూద్దాము. శ్రీపాద వారి వ్యాసాలు, ఇతర...

View Article

మనచిత్రకారులు – పొట్లూరి హనుమంతరావు గారు

అలనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ పొట్లూరి హనుమంతరావు గారివి ఒక ఆరు చిత్రాలు సేకరించి పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరిది వినుకొండ. వీరు బందరు జాతీయ కళాశాలలో అభ్యసించారు. వీరు ప్రమోదకుమార ఛటర్జీ గారి...

View Article


అనిబిసెంటు గారిపై శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంక్షిప్త వ్యాసం

డా. అనిబిసెంటు గారిపై (01.10.1847 – 20.09.1933) శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన ఓ చిన్నవ్యాసం “ఆంధ్రభూమి” నవంబర్ 1933 సంచికలో వచ్చింది. ఆ వ్యాసంతోపాటు డా. అనిబిసెంటు గారి ఫోటోలు కొన్ని...

View Article

మనచిత్రకారులు – చామకూర భాష్యకార్లు రావు గారు

అలనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ చామకూర భాష్యకార్లు రావు గారు. వీరు దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం గార్ల మిత్రులు. వీరంతా కూల్డ్రే గారి శిష్యులు. వీరి సోదరులు చామకూర సత్యనారాయణ గారు కూడా ప్రముఖ...

View Article

మనచిత్రకారులు – నందికోళ్ళ గోపాలరావు గారు

అలనాటి మరొక ప్రముఖ చిత్రకారులు నందికోళ్ళ గోపాలరావు గారు (1880-1945). వీరి స్వస్థలము తూర్పు గోదావరి జిల్లాలోని ఇంజరము. వీరి గురించిన వివరాలు, వీరివి ఒక ఆరు చిత్రాలదాకా ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి. ఇక్కడ...

View Article


మనచిత్రకారులు - శ్రీ వి. ఆర్. చిత్ర

శ్రీ చిత్ర వీరభద్రరావు (వి. ఆర్. చిత్ర) గారు అలనాటి ప్రముఖ చిత్రకారులు. వీరు బందరు జాతీయ కళాశాలలోను, బెంగాలు శాంతినికేతనులోను చిత్రకళను అభ్యసించారు. ప్రముఖ చిత్రకారులు నందలాల్ బోస్ గారి శిష్యులు. వీరు...

View Article


ప్రముఖుల అరుదైన ఫోటోలు

కొంతమంది ప్రముఖుల ఫోటోలు 160 దాకా కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. గతంలో ఒకసారి 175 ఫోటోలు పోస్ట్ చెయ్యటం జరిగింది. తెలుగు పుస్తకాల, పేపర్ల మధ్యలో నిక్షిప్తం అయిన ఈ చిత్రాలు, ఫోటోలు, సమాచారం మామూలుగా...

View Article

మనచిత్రకారులు – శ్రీ పిలకా లక్ష్మీనరసింహమూర్తి గారు

ఆనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ పిలకా లక్ష్మీనరసింహమూర్తి గారివి నాలుగుచిత్రాలతోపాటు వారురాసిన పదివ్యాసాలతాలూకు ముందు పేజీలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరి మీద ఇది రెండవ పోస్టింగ్. నాగార్జునుడు...

View Article

సినారె ఛలోక్తులు

శ్రీ సి. నారాయణరెడ్డి గారి ఛలోక్తులు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవి శ్రీ ఎన్. గోపి గారి సంపాదకత్వంలో వచ్చిన “సినారె ఛలోక్తులు” అన్న పుస్తకంనుండి గ్రహించటం జరిగింది. ఓ రోజు డ్రాయింగ్ రూములో ఒకతను...

View Article

మనచిత్రకారులు – తేజోమూర్తుల కేశవరావు

ఆనాటి చిత్రకారులు శ్రీ తేజోమూర్తుల కేశవరావు గారి చిత్రాలు 

View Article


మనచిత్రకారులు – డబ్ల్యూ. ఎ. ఆర్యదాసు

డబ్ల్యూ. ఎ. ఆర్యదాసు గారు కూడా ఆనాటి చిత్రకారులు. బందరు జాతీయ కళాశాలలో అభ్యసించారు. వీరి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు కూడా తలిశెట్టి రామారావు గారిలా వ్యంగ్య చిత్రకారులు. వీరి వ్యక్తిగత వివరాలు...

View Article

“విశ్వంభర” కావ్యం – నారాయణరెడ్డి గారి స్వీయపఠనం

శ్రీ సి. నారాయణరెడ్డి గారికి జ్నానపీఠ అవార్డును సముపార్జించిపెట్టిన కావ్యం “విశ్వంభర”. మరి ఈ కావ్యపఠనం వారి స్వరంలోనే విందాము. ఇది మొదటి భాగము యొక్క రికార్డు. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. సాహిత్యంకూడా...

View Article


నారాయణరెడ్డి గారి విశ్వంభర – రెండవ భాగము

శ్రీ సి. నారాయణరెడ్డి గారి “విశ్వంభర” స్వీయకావ్యపఠనం రెండవభాగము. ఆకాశవాణి రికార్డు.  ..

View Article

సజీవ స్వరాలు – శ్రీ సి. నారాయణ రెడ్డి గారు

శ్రీ నారాయణ రెడ్డి గారితో డా. ఎన్. గోపి గారు చేసిన ఇంటర్వ్యూ వినండి. బహుశా ఇది 1989 నాటి రికార్డు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం.  Dr. N. Gopi .. నారాయణ రెడ్డి గారి కావ్యం “విశ్వంభర” స్వీయపఠనం...

View Article


మనచిత్రకారులు – వడ్డాది పాపయ్య గారు

ప్రముఖ చిత్రకారులు శ్రీ వడ్డాది పాపయ్య గారివి అరుదైన 28 చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీటిల్లో 8 చిత్రాలు వడ్డాది వారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి “ఉదయశ్రీ” కోసం గీసినవి. గతంలో “యువ”...

View Article

బాలమురళీకృష్ణ గారు పాడిన గేయం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినం సందర్భంగా వారు పాడిన ఒక గేయం విందాము. సేకరణ, సంగీతం వింజమూరి సీత గారు  ..

View Article

మన రంగస్థల నటులు – కోపల్లె హనుమంత రావు గారు

ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండటంలో ఆశ్చర్యం లేదుకానీ, ఇద్దరు సమకాలీకులైనప్పుడు, ఇద్దరు ఒకరేనా అన్నసందేహం కలగటం సహజం. కోపల్లె హనుమంత రావు గారు అనగానే మనకు బందరు జాతీయ కళాశాల వ్యవస్థాపకులు గుర్తుకు...

View Article
Browsing all 363 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>