Quantcast
Browsing all 363 articles
Browse latest View live

500, 1000 రూపాయల నోట్లు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే సమస్యలా?

ముందుగా ఈ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.  ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఏడాదికి పదిలక్షలు (ఒక్కసారిగా కాని లేదా అన్నిసార్లు కలిపికాని) పైన నగదు డిపాజిట్ చేస్తే,...

View Article


స్వర్గీయుల చలనచిత్రాలు

అలనాటి సినిమాపత్రిక ‘రూపవాణి’ 1947 సంచికలో ప్రచురించిన “స్వర్గీయుల చలనచిత్రాలు” సినిమా నాటిక చూద్దాము. గూడవల్లి రామబ్రహ్మం, చిత్రపు నరసింహారావు, విశ్వనాధ కవిరాజు గార్లు స్వర్గానికి వెళతారు, అక్కడ...

View Article


ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు

1999 లో జె. మధుసూధన శర్మ గారి సంకలనంలో ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు గల ఒక క్యాసెట్ విడుదల అయింది. ఆ క్యాసెట్ కవర్లో రాజేశ్వరరావు గారి గురించి కొన్ని వివరాలు కూడ పొందుపరిచారు. ఆ వివరాలు...

View Article

ఆరోజులు మళ్ళీరావు – సినీనటి శాంతకుమారి

నాటి “జ్యోతిచిత్ర” ప్రత్యేక సంచికలో వచ్చిన సినీనటి శాంతకుమారి గారి వ్యాసం చూద్దాము. అలాగే ఆవిడ పాడిన కొన్ని పాటలు విందాము. ఈ సందర్భంగా శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు ఆవిడ గురించి రాసిన వ్యాసం...

View Article

మోడి ఎఫెక్ట్ – అన్వేషణా మార్గాలు

సదానందం: హల్లో బావగారు, రండి రండి, కులాసానా  చిదానందం: ఏం కులాసాలేండి, ఈ మోడీ గారు నడ్డి విరిచేశారు  సదానందం: మోడీ ఎఫెక్ట్ మీమీద కూడా పడిందా ఏమిటి  చిదానందం: రామన్ ఎఫెక్ట్ అని వినటమే కాని దాని గురించి...

View Article


బాలమురళీకృష్ణ గారి అమృతగానలహరి

శ్రీ బాలమురళీకృష్ణ గారు గానం చేసిన కొన్ని పాటలు, గేయాలు విందాము. వీటిల్లో చాలావరకు గతంలో పోస్ట్ చేసినవే. అయితే వారి కీర్తనలు అందరూ ఎప్పుడూ వింటూనే వుంటారు కాబట్టి, కొంచెం విభిన్నంగా పద్యాలు, అష్టపదులు,...

View Article

శరణంభవ – తరంగం – పి. సూరిబాబు గారి గళంలో

పాశుపతాస్త్రము 1939 సినిమాలో పి. సూరిబాబు గారు గానంచేసిన “శరణంభవ కరుణామయి” – శ్రీ నారాయణ తీర్ధుల వారి తరంగం విందాము – సంగీతం వి. జె. గోపాల్ సింగ్. ఇది నారద పాత్రధారి గానం చేసినట్లుగా పాటల పుస్తకాన్ని...

View Article

బహుముఖ ప్రజ్ఞాశాలి బాలమురళి - సమర్పణ చిత్తరంజన్ గారు

శ్రీ ఎం. చిత్తరంజన్ గారు మంగళంపల్లి వారిపై సమర్పించిన ఒక రేడియో కార్యక్రమం విందాము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సమర్పణ.  ..

View Article


ఘంటసాల గళాన కీర్తనలు

మరి ఇవాళ ఘంటసాల గారి జన్మదినం. ఆయన పాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము, ఇవాళ వారి గళంలో అన్నమాచార్య, రామదాసు, త్యాగయ్య గార్ల కీర్తనలు విందాము. ఇవి వారు అమెరికాలో ఇచ్చిన కచేరీలోవి.  కొలనిదోపరికి గొబ్బిళ్ళో –...

View Article


1816 – గుంటూరుసీమలో పిండారీల మారణకాండ

1936 మార్చి భారతి సంచికలో ఈ విషయం తాలూకు సీసపద్యమాలిక నొకదాన్ని ప్రచురించారు. దాని పూర్వాపరాలు ఏమిటో పరిశీలిద్దాము. అప్పడు ఆ ప్రాంతం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాలనలో వున్నట్లు, రాజావారు ఆ...

View Article

తొలితరం కధానాయకుడు - సి.హెచ్. నారాయణరావు

సి. హెచ్. (చదలవాడ) నారాయణరావుగారు చిత్రసీమలో అడుగుపెట్టాక నాగయ్యగారు హీరోపాత్రలకు స్వస్తిపలకాల్సివచ్చిందని శ్రీ కె.ఎన్.టి. శాస్త్రి గారు "అలనాటి చలనచిత్రం"పుస్తకంలో పేర్కొన్నారు. ఎమ్. ఎస్. రామారావు...

View Article

మనచిత్రకారులు – మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే

ఇంతకు ముందు మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గారు వేసిన ఒక ఆరు చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వాటిని ఈ  లింకు ద్వారా చూడవచ్చు. ఈ మధ్య మరికొన్ని చిత్రాలు సేకరించటం జరిగింది. వాటిని ఇప్పుడు చూద్దాము. 

View Article

పూర్తిగా 206 పద్యాలతో కూడిన కవిచౌడప్ప శతకము

...................... కుందవరపు కవిచౌడప్పా; అను మకుటంతో 16వ శతాబ్దంనాటి కవిచౌడప్ప రచించిన కవిచౌడప్ప శతకములో  విశ్లేషకులు ఇబ్బందికర పద్యాలను పక్కన పెడుతుండటంతో, అసలు ఈయన ఎన్ని పద్యాలు రచించారు...

View Article


డిశంబరు ఇరువది ఐదు – వారణాసి వెంకట్రావు గారి లలితగేయం

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వారణాసి వెంకట్రావు గారు రచించి, స్వరపరచిన లలితగేయం “డిశంబరు ఇరువది ఐదు” విందాము. గానం సి.హెచ్. సుధారాణి, డి. మురళీకృష్ణ, వేదాంతం అనంతకృష్ణ శర్మ గార్లు.  .....

View Article

చిలకమర్తి వారి గణపతి – రేడియో నాటిక

పాతికేళ్ళ కిందట రేడియోలో ప్రసారం అయినప్పుడు రికార్డు చేసిన నాటకం ఇది. మొదటగా ఇది 1967లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు శ్రీ బందా వారి పర్యవేక్షణలో రూపొందించారుట. ఈ నాటకం ఇంటర్నెట్లో మూడుచోట్ల లభిస్తూనే...

View Article


వడ్డేపల్లి కృష్ణ గారి గేయం బాలకృష్ణప్రసాద్ గారి గళంలో

వడ్డేపల్లి కృష్ణ గారి గేయం “గతం గంధాలద్దుకుంటూ, వర్తమానం దిద్దుకుంటూ, బతుకు రమ్యం చేసుకోవోయ్, భావిగమ్యం చేరుకోవోయ్” అనే ప్రభోదాత్మక గేయం గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో విందాము. సంగీతం ఓగేటి...

View Article

1933 నాటి తెలుగు టాకీ – సావిత్రి – పూర్వాపరాలు

గత నాలుగుఏళ్లుగా విభిన్నాంశాలతో సాగుతున్న శోభనాచలారోహణంలో ఇవాళ 700వ మెట్టుకు చేరుకున్నాము. తిరుపతి వేంకటకవుల శిష్యులు, 1933 లో ‘సావిత్రి’ సినిమాగా తీయబడ్డ ‘సావిత్రి’ నాటకకర్త, స్వయానా మాతాతగారు అయిన...

View Article


హెచ్.ఎమ్.వి. వారి అరుదైన పాటల క్యాసెట్లు

2000లో “Millennium” the finest collection అంటూ హెచ్.ఎమ్.వి. వారు పదిక్యాసెట్ల ఆల్బమ్ తీసుకువచ్చారు. దాంట్లో మొదటి మూడు క్యాసెట్లలో 1936 నుండి 1950 మధ్యకాలంలో విడుదలైన కొన్నిచిత్రాలలోని కొన్నిపాటలను...

View Article

జోక్స్ ఫ్రమ్ అమెరికా, చమత్కారాలు, మిరియాలు

నాటి పాత సంచికలలో ప్రచురించిన కొన్ని జోక్స్, చమత్కారాలు, కిచకిచలు, ప్రముఖుల హాస్యాలు, చమత్కార సామెతలు చూద్దాము. ఏదో ఒకటిఅరా మినహా మిగతావి మీరు చదివివుండకపోవచ్చు. 

View Article

అలనాటి అందాలు - వి.ఎ.కె. రంగారావు గారి ఎల్.పి. రికార్డు

ఎల్.పి. రికార్డుగా అలనాటి అందాలు శీర్షికన శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు చేసిన మొదటి సంకలనం ఇది. దీంట్లో నలభైలలో వచ్చిన సినిమా పాటలను పొందుపరచటం జరిగింది. విశేషం ఏమిటంటే గాయనీగాయకులు నటీనటులు కావటం. ఈ...

View Article
Browsing all 363 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>