1936 మార్చి భారతి సంచికలో ఈ విషయం తాలూకు సీసపద్యమాలిక నొకదాన్ని ప్రచురించారు. దాని పూర్వాపరాలు ఏమిటో పరిశీలిద్దాము. అప్పడు ఆ ప్రాంతం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాలనలో వున్నట్లు, రాజావారు ఆ పిండారీలను ఎదుర్కొన్నట్లు సమాచారం. పిండారీలు అత్యంత కిరాతకులని, వారి బారినపడటం ఇష్టంలేక ఎంతోమంది ఆత్మత్యాగం చేశారని తెలుస్తోంది.
మరింత సమాచారం కోసం నా సేకరణలో ఉన్న మూడు పుస్తకాలనుండి (
↧