2000లో “Millennium” the finest collection అంటూ హెచ్.ఎమ్.వి. వారు పదిక్యాసెట్ల ఆల్బమ్ తీసుకువచ్చారు. దాంట్లో మొదటి మూడు క్యాసెట్లలో 1936 నుండి 1950 మధ్యకాలంలో విడుదలైన కొన్నిచిత్రాలలోని కొన్నిపాటలను పొందుపరిచారు. రూపకల్పన వి.ఎ.కె. రంగారావు గారు. ఆ వివరాలేమిటోచూసి చివరగా ఈ కింది సినిమాలలోనివి ఓ రెండు పాటలు విందాము.
వేమూరి గగ్గయ్య గారు పాడిన పద్యాలు –
↧