Quantcast
Browsing all 363 articles
Browse latest View live

స్థానం వారు పాడిన సినిమా పాట

స్థానం నరసింహారావుగారు 1942 నాటి సత్యభామ సినిమాలో నారద పాత్రధారిగా నటించి పాడిన “నారాయణశౌరీ శ్రీమన్నారాయణశౌరి” అనే పాట విందాము. వీరు 1939 లో వచ్చిన రాధాకృష్ణ సినిమాలో కూడా నారదపాత్ర ధరించారు. సినిమాలలో...

View Article


నాటి చిత్రాలు నీతిదాయకం - లక్ష్మీరాజ్యం గారి వ్యాసం

సినీనటి లక్ష్మీరాజ్యంగారు చెప్పిన కొన్ని విషయాలు నాటి జ్యోతిచిత్ర సంచికలో ప్రచురించారు, ఆ వివరాలు చూసి “ద్రోహి” 1948 సినిమాలో లక్ష్మిరాజ్యంగారు పాడిన “ఆలకించండి బాబు” అన్న పాటవిందాము. ఇదే సినిమాలో ఎల్....

View Article


బాలానందం – పిల్లల గ్రామఫోన్ పాటలు

రేడియో అన్నయ్య,అక్కయ్యగార్ల గురించి అందరకు తెలిసిన విషయమే. వారు పిల్లలతో పాడించిన పాటలు గ్రామఫోన్ రికార్డుగా వచ్చాయి. ఆ పాటల వివరాలేమిటో చూద్దాము.  ఈ పాటలలో కొన్ని పరుచూరి శ్రీనివాస్ గారు ఈమాట లో...

View Article

రజనిగారి రూపకాలు – సాహిత్యం

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు అనేక రూపకాలు, నాటకాలు, యక్షగానాలు రచించారు. పాత పుస్తకాలు తిరగేస్తుంటే వారి రచనలు కనబడుతూ ఉంటాయి. ఎవరికన్నా ఉపయోగబడతాయిగదాయని వాటియొక్క మొదటి పేజీ ఇక్కడ పోస్ట్ చెయ్యటం...

View Article

అలనాటి పాత సినిమాలు, మూకీ సినిమాలు లభించే వెబ్సైట్

చిన్నక్క: హల్లో ఏకాంబరం  ఏకాంబరం: రారా చిన్నక్క, సమయానికొచ్చావు  చిన్నక్క: ఏం ఏకాంబరం తీరుబడిగా సినిమా చూస్తున్నావు. ఏకాంబరం: బాలనాగమ్మ సినిమా చిన్నక్కా  చిన్నక్క: ఆ ఈమధ్య యూట్యూబ్లో అన్నిసినిమాలు...

View Article


రేడియో అక్కయ్య గారి అరుదైన ఫోటోలు

బాలానందం వ్యవస్థాపకులు రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల ఫోటోలు కొన్ని చూద్దాము. అక్కయ్య గారు 23.10.1980 నాడు చనిపోయారు. “అక్కయ్యా, రావూ....?” అంటూ బుడుగు (ముళ్ళపూడి) రాసిన చక్కటి లేఖ చూడండి. 

View Article

కాంతమ్మ గారి గోవు – మునిమాణిక్యం

మునిమాణిక్యం నరసింహారావు గారి రచన “కాంతమ్మ గారి గోవు”, “గోసేవ” ఏప్రిల్ 1949 నాటి సంచికలో ప్రచురితమైనది. మరి బహుశా ఆ పత్రికవారి కోసం రాశారేమో. ఇదితిరిగి వారి పుస్తకం “కాంతం కైఫీయతు” లో ప్రచురించారు....

View Article

అత్తగారు ఆవు నెంబరు 23 – భానుమతీ రామకృష్ణ

మునిమాణిక్యంవారి కాంతంగారి ఆవు ప్రహసనం చదివాము, ఇవాళ భానుమతిగారి అత్తగారి ఆవు వ్యవహారం చూద్దాము. ఇది ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రిక 13.01.1960 సంచికలో వచ్చింది. భానుమతిగారు రాసిన కధలు 1961లో “అత్తగారి...

View Article


మాటలు నేర్చిన గిత్తదూడ - గుత్తా బాపినీడు చౌదరి

నిన్న, మొన్న అటు మునిమాణిక్యం ఇటు భానుమతి గార్ల ఆవుపాడి ప్రహసనం చదివాము. చాలామంది ఆవులను వాటి దూడలను ప్రాణప్రదంగా చూసుకుంటారు. లేగదూడలున్న ఇళ్ళల్లో చిన్నపిల్లలుంటే ఆ గంతులకు కేరింతలకు కొదవేముంటుంది...

View Article


కందుకూరి వీరేశలింగంపంతులు గారి 1894 నాటి ఫోటో

కవిత్రయం ఎలాగో రాజమహేంద్ర త్రయం అని పేరుగాంచిన శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు గారు (1848-1919), శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి గారు (1851-1897), శ్రీ వడ్డాది సుబ్బారాయుడు గారు (1854-1938) కలిసిదిగిన 1894...

View Article

మనచిత్రకారులు – వెల్లటూరి పూర్ణానందశర్మ గారు

ఈ శీర్షికకింద ఎంతోమంది ప్రముఖచిత్రకారుల వివరాలు తెలుసుకుంటూ, అలాగే వారుగీసిన చిత్రాలు చూస్తూవస్తున్నాము. ఇవాళ వెల్లటూరి పూర్ణానందశర్మ గారి రేఖాచిత్రాలు చూద్దాము.  Source: The Hindu

View Article

విజయావారి అద్భుత మాయాజాలం – “హాసం” రాజా

విజయవారి “మాయాబజార్” ఎన్నిసార్లు చూసినా, ఈ సినిమా గురించిన వివరాలు ఎన్నిచదివినా ప్రతిసారి నూతనత్వమే, ఏదోఒక కొత్తవిషయం గోచరిస్తూనే ఉంటుంది. 1981నాటి “సితార” ప్రత్యేక సంచికలో వచ్చిన “రాజా” గారి ఈ...

View Article

ప్రత్యేక జనరంజని – వి. ఎ. కె. రంగారావు గారు

ఇది 15.11.1992 నాటి ప్రసారం. ఇది బ్లాగు ప్రారంభించిన కొత్తల్లో, ఆడియోలు ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియక, ఆరు భాగాలకింద యుట్యూబ్ లోకి అప్లోడ్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు అన్ని భాగాలుకలిపి ఒక రికార్డుగాచేసి...

View Article


బాల సాహిత్యం – శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్

“తెలుగులో పిల్లలను అలరించే సాహిత్యం” అనే అంశంపై శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్ గారి వ్యాసం ఒకటి ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచికలో ప్రచురితమైనది. బాలల సాహిత్యానికి సంబంధించిన అనేకానేక విషయాలను వీరు దీనిలో...

View Article

కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యకదంబం - “డాక్టర్”

ప్రముఖ కవి, రచయిత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యరచన “డాక్టర్”. ఇది వారి రచన “మువ్వగోపాల” నుండి గ్రహించటం జరిగింది. ఇది 1961 లో వచ్చిన ప్రచురణ. కాటూరి వారు ఆకాశవాణి వారి కోసం రాసిన శ్రవ్యనాటికలు...

View Article


శ్రీరామ స్తుతి – ప్రయాగ రంగదాస కీర్తనలు

శ్రీరామనవమి శుభసందర్భంగా శ్రీ ప్రయాగ రంగదాస విరచిత కీర్తనలు విందాము. శ్రీ ప్రయాగ రంగదాస గారు మంగళంపల్లి వారి తాతగారు. ఆకాశవాణి భక్తిరంజని నుండి.  రాముడుధ్భవించినాడు రఘుకులంబున .. రామ రామ యనరాదా రఘుపతి...

View Article

సజీవ స్వరాలు – తాపీ ధర్మారావు గారి స్వరం

ప్రముఖ రచయిత, సినీగేయకవి శ్రీ తాపీ ధర్మారావు నాయుడు గారితో పరిచయం వినండి. పరిచయం చేసినవారు శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారు. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి.  Source: Praja Sahithi

View Article


అలనాటి ఎల్.పి. రికార్డుల ప్రకటనలు

నాటి గ్రామఫోన్ రికార్డులకు సంబంధించిన ప్రకటనలు మరికొన్ని చూద్దాము. ఇంతకు ముందు ఇలాంటి ప్రకటనలు రెండుసార్లు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీటిల్లో రెండు ప్రకటనలు 1915నాటివి. 

View Article

మనచిత్రకారులు – అంట్యాకుల పైడిరాజు గారు

ప్రముఖ చిత్రకారులు, శిల్పి అంట్యాకుల పైడిరాజు గారి గురించి  తెలుసుకొని వారు చిత్రించిన కొన్ని చిత్రాలు చూద్దాము.  “నవభారతి”

View Article

శ్రీ తలిశెట్టి రామారావు గారి వ్యంగ్య చిత్రాలు

శ్రీ తలిశెట్టి రామారావు గారు (1896 – 1947)(త.రా.) తొలితరం తెలుగు చిత్రకారులు. వీరి చిత్రాలలో “వ్యంగ్యం” ప్రధానాంశం. చూడగానే చురుక్కుమనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ఎంతో ముందుచూపుతో ఆలోచించి వేశారు. వీరు...

View Article
Browsing all 363 articles
Browse latest View live