నాటి “జ్యోతిచిత్ర” ప్రత్యేక సంచికలో వచ్చిన సినీనటి శాంతకుమారి గారి వ్యాసం చూద్దాము. అలాగే ఆవిడ పాడిన కొన్ని పాటలు విందాము. ఈ సందర్భంగా శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు ఆవిడ గురించి రాసిన వ్యాసం “ఆంధ్రప్రభ” వారి ప్రత్యేక సంచిక “మోహిని” నుండి కూడా చూద్దాము.
↧