మరి ఇవాళ ఘంటసాల గారి జన్మదినం. ఆయన పాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము, ఇవాళ వారి గళంలో అన్నమాచార్య, రామదాసు, త్యాగయ్య గార్ల కీర్తనలు విందాము. ఇవి వారు అమెరికాలో ఇచ్చిన కచేరీలోవి.
కొలనిదోపరికి గొబ్బిళ్ళో – అన్నమాచార్య
..
ననుబ్రోవమని చెప్పవే – రామదాసు
..
చలమేలరా – త్యాగయ్య
..
సామజవరగమనా – త్యాగయ్య
..
సామజవరగమనా – త్యాగయ్య – ఇది
↧