...................... కుందవరపు కవిచౌడప్పా; అను మకుటంతో 16వ శతాబ్దంనాటి కవిచౌడప్ప రచించిన కవిచౌడప్ప శతకములో విశ్లేషకులు ఇబ్బందికర పద్యాలను పక్కన పెడుతుండటంతో, అసలు ఈయన ఎన్ని పద్యాలు రచించారు అన్నదానికి సరైన సమాధానం దొరకదు. ప్రస్తుతం మనకు ప్రచురణలో లభిస్తున్న పుస్తకాలలో 168 పద్యాలవరకే లభిస్తున్నాయి. అయితే నీతి, శృంగారం, అన్నీకలిపి ఈయన రచించిన పద్యాలు రెండువందల పైచిలుకే యని చదివినట్లు
↧