కృష్ణవేణమ్మ ఆధ్యాత్మిక కాంతి – శ్రీ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగం
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో ముందుగా తాడేపల్లి వారి ప్రసంగం తదుపరి ఆర్. పద్మనాభరావు గారి పద్యకవిత చివరగా దేశపతి శ్రీనివాస్ గారి లఘు ప్రసంగం విందాము. తాడేపల్లి వారు...
View Articleఎం. ఎస్. సుబ్బలక్ష్మి గారి శతజయంతి – ఆకాశవాణి డాక్యుమెంటరి
భారతరత్న ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గారి శతజయంతిని పురస్కరించుకొని వారిపై ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వారు ప్రసారంచేసిన డాక్యుమెంటరీని వినండి. దీంట్లో చివర్లో వినవచ్చే వాటికి సాహిత్యం సమకూర్చటం జరిగింది. ఇది...
View Articleసజీవ స్వరాలు – శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు
ఈ శీర్షికన ఎంతోమంది లబ్ధప్రతిష్టులైన సజీవమూర్తుల స్వరాలు వింటూ వస్తున్నాము. ఇవాళ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారి (1906-2003) స్వరం విందాము. ధారాళమైన వారి వాక్ ప్రవాహం...
View Articleసంపాదకుల అక్షర కృష్ణ – తాడేపల్లి పతంజలి గారి ప్రసంగం
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రసారమైన “సంపాదకుల అక్షర కృష్ణ” శ్రీ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగం, అనంతరం శ్రీ అయాచితం నటేశ్వరశర్మ గారి పద్య కవిత వినండి. ...
View Articleఅధ్బుత వర్ణ చిత్రాలు - గృహలక్ష్మి వారి “కంఠాభరణము” నుండి
గృహలక్ష్మి మాసపత్రిక వారు పసుమర్తి కృష్ణమూర్తి గారి రచన “కంఠాభరణము” (వ్యాస సంకలనము) అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో మధ్యమధ్యలో సందర్భోచితంగా దాదాపు నలభైఐదు చక్కటి వర్ణచిత్రాలు ప్రచురించారు....
View Articleగేయాలు – గీతాలు
మంగళంపల్లి వారి గళంలో ఒక గేయము, జానకి గారి గళంలో ఒక గీతం, మరి ఇవాళ గురజాడ వారి జన్మదినం సందర్భంగా ఒక దేశభక్తి గేయం విందాము. ...
View Articleసుభాషితములు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన “దేవవాణి సుభాషితాలు” 1961 నాటి భారతిలో ప్రచురించారు. తరువాత ఈ 307 సుభాషితాలు పుస్తకరూపంలో కూడా వచ్చాయి.
View Articleకధపునరావృతమైతే – డాక్టర్ భానుమతీ రామకృష్ణ
వారి కధల్లో మాదిరిగానే భానుమతి గారి సినిమా కబుర్లల్లో కూడా హాస్యం, వ్యంగ్యం తొంగిచూస్తూ వుంటాయి. నాటి జ్యోతిచిత్ర సినిమా సంచికలో వచ్చిన వారి సినీ వ్యాసం ఒకటి చూసి చివరగా “ధర్మపత్ని” (1941) సినిమా నుండి...
View Articleచింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం
బాలగేయాలు అనగానే మనకు వెంటనే స్ఫురించేది చింతా దీక్షితులు గారు. “ఆంధ్రగ్రంధాలయము” (1941) అన్న సంచికలో ప్రచురించిన శ్రీ చింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం చూద్దాము. ఇది అంతకుముందు ఆంధ్రపత్రికలో...
View Articleధర్మపధం – శ్రీ బులుసు వేంకటరమణయ్య గారి వ్యాసాలు
1968 ప్రాంతాల్లో ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో “ధర్మపధం” శీర్షికన ఒక ఏడాదికిపైగా ధారావాహికంగా శ్రీ బులుసు వేంకటరమణయ్య గారి వ్యాసాలూ ప్రచురింపబడ్డాయి. వీరు అనేక విషయాలపై ప్రస్తావించటం జరిగింది. వాటిలో...
View Articleమహాత్ముని చిత్రములు
పాత సంచికలలో ప్రచురించిన మహాత్మాగాంధీ గారి చిత్రాలు కొన్ని చూద్దాము, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి గళంలో మహాత్ముని ప్రియగీతం “వైష్ణవజనతో” వింటూ. .. MS, Sarojininaidu, Nehru
View Articleఈమాసపు పాట – మల్లాది రవికుమార్ గారు
“లీనమైపోనానీలో లీలాకల్పిత హే జగన్మాత” అంటూ మధురంగా మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓ చక్కటి లలితగేయం ఈమాసపు పాటగా విందాము. రచన ఓగిరెడ్డి గారు, సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. ఆకాశవాణి విజయవాడ...
View Articleదసరా శుభాకాంక్షలతో – వర్ణ చిత్రాలు
అందరికి దసరా శుభాకాంక్షలు, భక్తిరంజనిలో వచ్చిన త్రిపురసుందరి స్తోత్రం వింటూ కొన్ని చిత్రాలు చూద్దాము. ..
View Articleసజీవ స్వరాలు – అల్లాడి కుప్పుస్వామి గారు
ప్రముఖ న్యాయవాది సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కుమారులు, హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ అల్లాడి కుప్పుస్వామి గారి స్వరం విందాము. ..
View Articleతెలుగు భాష, సాహిత్యాలకు పాశ్చాత్యుల సేవ
ఈ అంశం మీద శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి వ్యాసం ఒకటి ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచికలో వచ్చింది. అందులో వారు తెలుగు భాషకు సేవ చేసిన అనేకమంది పాశ్చాత్యులను పేర్కొనటం జరిగింది. ఆ వివరాలతో పాటు తత్సంబంధిత...
View Articleతొలితరం చలనచిత్రం – నటీనటుల ఫోటోలు
పాత చిత్రాలలోని నటీనటుల ఫోటోలు కొన్ని చూద్దాము. వీటిల్లో చాలామటుకు తొలితరానికి చెందినవి. ఫోటోలు కొన్ని అంత ప్రస్ఫుటంగా లేకపోయినా ఏదో జ్ఞాపకార్ధం. ఇవి దాదాపు నూటయాభై దాకావున్నాయి
View Articleతొలినాటి తెలుగు సినిమా పాటల పుస్తకాలు
మనకు ఆరోజుల్లో పాటల పుస్తకాలంటే ఏ బస్ స్టాండ్ పుస్తకాల షాపులోనో లభించే ‘గొల్లపూడి’ వారి ‘ఘంటసాల’ పాటల పుస్తకాల వరకే తెలుసు. అప్పట్లో కొద్దిమంది సినిమా రచయితలవి పాటలు, పుస్తకాలుగా వచ్చాయి. తరువాత్తరువాత...
View Articleమునిమాణిక్యం వారిని ఇబ్బందిపెట్టిన “లంగూడి”
ఏదన్నా పదములోనిదికాని, వాక్యములోనిదికాని ఏవన్నా అక్షరంముక్కలు పట్టుకొని వాటికి అర్ధం చెప్పమంటే, ఎంతటి నిష్ణాతులైనా తడుముకోవలసిందే. ఒకసారి ఓ కొంటెవిద్యార్ధి మునిమాణిక్యం వారిని ‘లంగూడి’ అంటే ఏమిటండీ అని...
View Articleఉరిశిక్ష – అంబడిపూడి మురళీకృష్ణ గారి వాచకాభినయం
రేడియో వినేవారికి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ‘ఉరిశిక్ష’ అనే ఈ కల్పికలో వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ గారి స్వరాభినయం వినండి. ఇది ఏప్రిల్ 2016 నాటి ఆకాశవాణి...
View Articleఆకాశవాణి వార్తలు చదువుతున్నది – ఏడిద గోపాలరావు
ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ ఏడిద గోపాలరావు గారితో పరిచయం విందాము. పరిచయం చేసిన వారు సి. ఎస్. రాంబాబు గారు. హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. ఈ ప్రసారం అనుకోకుండా చెవినపడటంతో అప్పటికప్పుడు సెల్ ఫోన్ తో...
View Article