అలనాటి సినిమాపత్రిక ‘రూపవాణి’ 1947 సంచికలో ప్రచురించిన “స్వర్గీయుల చలనచిత్రాలు” సినిమా నాటిక చూద్దాము. గూడవల్లి రామబ్రహ్మం, చిత్రపు నరసింహారావు, విశ్వనాధ కవిరాజు గార్లు స్వర్గానికి వెళతారు, అక్కడ మహేంద్రులవారు వీరితో ఒక సినిమా తీయాలనుకుంటారు. ఇది ఇతివృత్తం. మరి ఇది రచించిన నారదుల వారెవరో తెలియరాలేదు. విశ్వనాధ కవిరాజు గారంటే మల్లాది విశ్వనాధ శాస్త్రి గారని సమాచారం. ఇది Centre for the Study of
↧