అలనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ చామకూర భాష్యకార్లు రావు గారు. వీరు దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం గార్ల మిత్రులు. వీరంతా కూల్డ్రే గారి శిష్యులు. వీరి సోదరులు చామకూర సత్యనారాయణ గారు కూడా ప్రముఖ చిత్రకారులు. సత్యనారాయణ గారి చిత్రాలు గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది.
↧