ప్రముఖ చిత్రకారులు శ్రీ పైడిరాజు గారి శిష్యులు అయిన కళ్యాణ్ ప్రసాద్ శర్మ గారి చిత్రాలు కొన్ని చూద్దాము.
Source: Facebook
వీరి గురించిన మరింత సమాచారం ఈ లింకు ద్వారా చదవవచ్చు.
వీరి చిత్రాలు కొన్ని యుట్యూబ్ లో లభిస్తున్నాయి
↧