ప్రముఖ చిత్రకారులు, రచయిత, సినీ కళాదర్శకులు అయిన శ్రీ మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గారు గీసిన ప్రముఖుల రేఖాచిత్రాలు, ఇతర చిత్రాలు చూడండి. ఇంతకుముందు రెండుసార్లు వీరివి పదిహేను చిత్రాలదాకా పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈసారి పాతికచిత్రాలదాకా సేకరించి పోస్ట్ చెయ్యటం జరిగింది.
శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు
↧