కొంతమంది ప్రముఖుల ఫోటోలు 160 దాకా కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. గతంలో ఒకసారి 175 ఫోటోలు పోస్ట్ చెయ్యటం జరిగింది.
తెలుగు పుస్తకాల, పేపర్ల మధ్యలో నిక్షిప్తం అయిన ఈ చిత్రాలు, ఫోటోలు, సమాచారం మామూలుగా గూగుల్ సెర్చ్ ద్వారా లభించవు. వాటిని వెలికితీసి వెలుగులోకి తేవటం జరుగుతోంది.
↧