ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండటంలో ఆశ్చర్యం లేదుకానీ, ఇద్దరు సమకాలీకులైనప్పుడు, ఇద్దరు ఒకరేనా అన్నసందేహం కలగటం సహజం. కోపల్లె హనుమంత రావు గారు అనగానే మనకు బందరు జాతీయ కళాశాల వ్యవస్థాపకులు గుర్తుకు వస్తారు. వీరు చాలా చిన్న వయసులోనే పరమపదించారు (1879-1922). కానీ అదే పేరుతో ఒక ప్రముఖ రంగస్థల నటుడు ఉన్నాడని కొంతమందికి తెలియకపోవచ్చు. వారిని గురించిన ఒక వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇది
↧