అలనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ పొట్లూరి హనుమంతరావు గారివి ఒక ఆరు చిత్రాలు సేకరించి పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరిది వినుకొండ. వీరు బందరు జాతీయ కళాశాలలో అభ్యసించారు. వీరు ప్రమోదకుమార ఛటర్జీ గారి శిష్యులు. గోఖలే గారికి సీనియర్. వీరి చిత్రాల గురించి రాసిన సమాచారం, దానితాలూకు రెండు చిత్రాలు ఇంటర్నెట్ లో లభించిన ఆర్టికల్స్ నుండి గ్రహించటం జరిగింది.
↧