ఈ నాటకంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా ఏళ్ళ తరువాత శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు, శ్రీ కోకా సంజీవరావు గారు తిరిగి రేడియో నాటకంలో నటించటం, అందునా ఈ నాటకంలో ఆవిడ ప్రధాన భూమిక వహించటం, ఈ వయస్సులో కూడా వారు ఎంతో అవలీలగా డైలాగులు చెబుతుంటే ఆశ్చర్యము, ఆనందము కలుగుతాయి. నిర్వహణ శ్రీ ఎస్. బి. శ్రీరామమూర్తి గారు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్ గారు, వెరసి
↧