ఘంటసాల గారిపై ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన చిన్న కార్యక్రమం. ఇందులో సినారె, అక్కినేని, జమున, బాలసరస్వతి, జానకి, కె. ఎస్. రామిరెడ్డి, సుధామ గార్ల స్వరాలతోపాటు ఘంటసాల గారి స్వరం కూడా వినవచ్చు. ఆకాశవాణి ప్రసారం.
..
↧