బాలయ్య: చిన్నక్కా, చిన్నక్కా
ఏకాంబరం: ఏం బాలయ్య చాలా హుషారుగా వచ్చావు, చిన్నక్క కాసేపట్లో వస్తానందిలే
బాలయ్య: ఇప్పుడు ఆకాశవాణి వారి ప్రసారాలు రేడియోలోనే కాకుండా, కంప్యూటర్ లో కూడా వినొచ్చని విన్నాను
ఏకాంబరం: ఆ మాటకొస్తే మొబైల్లో కూడా వినొచ్చు తెలుసా
బాలయ్య: ఎలా వినాలి, మన హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారాలు వినొచ్చా
ఏకాంబరం: ఓ భేషుగ్గా, ఆలిండియా రేడియో వెబ్సైట్లో తెలుగుతో
↧