నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు గార్ల జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారు ఆంధ్రపత్రిక వారపత్రికలో (29.12.1948) వచ్చిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు వారి రచన “ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము” లో వీరి ఇద్దరినీ గురించి పేర్కొన్న విషయాలు కూడా చూడవచ్చు. రజనీ గారు కూడా చెళ్ళపిళ్ళవారి వ్యాసాన్ని
↧