శ్రీ మోదుమూడి సుధాకర్ గారు అధ్భుతంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తన “మొల్లలేలె నాకు తన్నె ముడుచు కొమ్మనవె” వినండి.
ముందుగా రజని గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి” చివర్లో వినవచ్చిన అన్నమాచార్యులవారి కీర్తన విందాము.
..
ఇప్పుడు మోదుమూడి సుధాకర్ గారి గళంలో విందాము.
..
↧