శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి”. పాల్గొన్న గాయనీ గాయకులు తిరుపతి త్యాగరాజు, మోదుమూడి సుధాకర్, కరైకుడి ఎస్. కన్నన్, డి. వి. మోహన కృష్ణ, మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వి. వి. సత్య ప్రసాద్, ద్వారం ఎన్ విజయలక్ష్మి,ఆర్. ఛాయాదేవి, ఎన్. సి. శ్రీదేవి, శిష్ట్లా శారద, బి. సుశీల, బి. సుబ్బలక్ష్మి, వి. భవాని గార్లు. మిమిక్రీ తోట సిల్వేస్టర్. రచన, నిర్వహణ శ్రీ రజని గారు.
↧