చిన్నక్క: హల్లో ఏకాంబరం
ఏకాంబరం: రారా చిన్నక్క, సమయానికొచ్చావు
చిన్నక్క: ఏం ఏకాంబరం తీరుబడిగా సినిమా చూస్తున్నావు.
ఏకాంబరం: బాలనాగమ్మ సినిమా చిన్నక్కా
చిన్నక్క: ఆ ఈమధ్య యూట్యూబ్లో అన్నిసినిమాలు దొరుకుతూనే వున్నాయికదా ఏకాంబరం.
ఏకాంబరం: ఇక్కడే పప్పులో కాలేశావు, ఇది 1942 నాటి జెమినీవారి బాలనాగమ్మ
చిన్నక్క: అవునా, నిజంగానా, నేను పుట్టిపెరిగాక ఈ సినిమా చూడలేదు ఏకాంబరం,
↧