సినీనటి లక్ష్మీరాజ్యంగారు చెప్పిన కొన్ని విషయాలు నాటి జ్యోతిచిత్ర సంచికలో ప్రచురించారు, ఆ వివరాలు చూసి “ద్రోహి” 1948 సినిమాలో లక్ష్మిరాజ్యంగారు పాడిన “ఆలకించండి బాబు” అన్న పాటవిందాము. ఇదే సినిమాలో ఎల్. వి. ప్రసాద్ గారు కూడా నటించారు. వారి భుజం మీద ఎప్పుడు ఒక బుల్ బుల్ పిట్ట వుంటుంది. ఆ పిట్టమీద ఒక చిన్న పాట కూడావుంది, అది కూడా విందాము. పాడినవారెవరో తెలియదు. సినిమాలో మటుకు ఇది ప్రసాద్ గారి
↧