ఇది 15.11.1992 నాటి ప్రసారం. ఇది బ్లాగు ప్రారంభించిన కొత్తల్లో, ఆడియోలు ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియక, ఆరు భాగాలకింద యుట్యూబ్ లోకి అప్లోడ్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు అన్ని భాగాలుకలిపి ఒక రికార్డుగాచేసి ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లోకి అప్లోడ్ చెయ్యటం జరిగింది. ఇంతకు ముందు విననివారు ఆస్వాదించవచ్చు. ఇది దాదాపు పాతికేళ్ళకిందట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసారు. మొదట్లో కొద్దిగా రికార్డు కాలేదు
↧