ప్రముఖ కవి, రచయిత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యరచన “డాక్టర్”. ఇది వారి రచన “మువ్వగోపాల” నుండి గ్రహించటం జరిగింది. ఇది 1961 లో వచ్చిన ప్రచురణ. కాటూరి వారు ఆకాశవాణి వారి కోసం రాసిన శ్రవ్యనాటికలు “మువ్వగోపాల” పుస్తకంగా ప్రచురించారు. ఆద్యంతం చతురోక్తులతో సాగుతుంది ఈ నాటిక.
చిలకమర్తి వారి రేడియో నాటకం “గణపతి”లో సింగమ్మగా – పి. సీతారత్నం, గణపతిగా – నండూరి సుబ్బారావు గార్ల వాచకం
↧